Latest News: Palash Muchhal: స్మృతితో పెళ్లి రద్దుపై స్పందించిన పలాశ్ ముచ్చల్..

నవంబర్ 23న స్మృతి మంధాన, పలాశ్ ముచ్చల్‌ (Palash Muchhal) వివాహం జరగాల్సి ఉంది. అయితే వివాహానికి కొన్ని గంటల ముందు స్మృతి మంధాన తండ్రి ఆస్పత్రి పాలయ్యారు. ఆ తర్వాతపలాశ్‌ ముచ్చల్ సైతం అస్వస్థతకు గురయ్యారు. దీంతో వివాహాన్ని వాయిదా వేసుకున్నారు. అయితే ఆ తర్వాత స్మృతి మంధాన (Smriti Mandhana) తన పెళ్లి వేడుకల ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్ల నుంచి తొలగించటంతో పలు ఊహాగానాలు తెరపైకి వచ్చాయి.  Read Also:  Smriti Mandhana: … Continue reading Latest News: Palash Muchhal: స్మృతితో పెళ్లి రద్దుపై స్పందించిన పలాశ్ ముచ్చల్..