Palash Muchhal: మహిళా క్రికెటర్ స్మృతి ఫ్రెండ్‌కు హైకోర్టు వార్నింగ్
సంగీత దర్శకుడు, ఫిల్మ్‌మేకర్ పలాశ్ ముచ్చల్ పరువుకు భంగం కలిగించేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని నటుడు, నిర్మాత విజ్ఞాన్ మానేకు బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కోర్టు మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది.పలాశ్ లేదా అతడి తల్లిని ఉద్దేశించి ఎలాంటి అభ్యంతరకర, ధ్రువీకరించని ప్రకటనలు చేయరాదని జస్టిస్ మిలింద్ జాదవ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధానతో పలాశ్ ముచ్చల్ వివాహం రద్దు కావడం, ఆ తర్వాత … Continue reading Palash Muchhal: మహిళా క్రికెటర్ స్మృతి ఫ్రెండ్‌కు హైకోర్టు వార్నింగ్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed