Telugu News: OTT Movies: ఈ వారం ఓటీటీలో వినోదాల జాతర

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఓజీ’(OG) సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో(OTT Movies) స్ట్రీమింగ్ అవుతోంది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా బాక్సాఫీస్ వద్ద భారీగా రూ.300 కోట్ల వసూళ్లు సాధించింది. ఇప్పుడు తెలుగు సహా ఇతర భారతీయ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. థియేటర్‌లో మిస్ అయిన వారు ఇప్పుడు ఇంట్లోనే ఈ సినిమా ఎంజాయ్ చేస్తున్నారు. Read Also: The Girlfriend Movie: ది గర్ల్‌ఫ్రెండ్‌ ట్రైలర్ లో … Continue reading Telugu News: OTT Movies: ఈ వారం ఓటీటీలో వినోదాల జాతర