Telugu News: OTT Movie: ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
చిన్న సినిమాగా విడుదలై, థియేటర్లలో సంచలన విజయం సాధించిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. ఈ హార్ట్ టచింగ్ మూవీని చూసిన చాలా మంది ప్రేక్షకులు, ముఖ్యంగా యువత, కన్నీళ్లతో బయటకు వచ్చారు. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ రూరల్ లవ్ స్టోరీ రూ. 17 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ (OTT Movie) సంస్థ ఈటీవీ విన్ ఈ … Continue reading Telugu News: OTT Movie: ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed