Oscars 2026 Winners List: ఉత్తమ నటుడిగా మైఖేల్ బీ జోర్డాన్ సరికొత్త చరిత్ర

Oscars 2026 Winners List: ప్రపంచ సినీ వేదికపై అత్యున్నత పురస్కారాలైన ఆస్కార్ అవార్డుల (98th Academy Awards) వేడుక కాలిఫోర్నియాలోని డాల్బీ థియేటర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. భారత కాలమానం ప్రకారం నేడు (మార్చి 16, 2026) తెల్లవారుజామున ప్రారంభమైన ఈ వేడుకలో ప్రపంచవ్యాప్త సినిమాల మధ్య గట్టి పోటీ నెలకొంది. ప్రముఖ అమెరికన్ కమేడియన్ కానన్ ఓబ్రియాన్ వరుసగా రెండో ఏడాది వ్యాఖ్యాతగా వ్యవహరించి, తనదైన శైలిలో ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తారు. Read Also: … Continue reading Oscars 2026 Winners List: ఉత్తమ నటుడిగా మైఖేల్ బీ జోర్డాన్ సరికొత్త చరిత్ర