Oscars 2026: నెక్స్ట్ రౌండ్కి దూసుకెళ్లిన ‘హోమ్ బౌండ్

భారతీయ సినిమాకు గర్వకారణం.. భారతీయ సినిమా ప్రస్థానానికి మరో గొప్ప గుర్తింపుగా ‘హోమ్ బౌండ్’ ఆస్కార్(Oscars 2026) ప్రయాణంలో ముందడుగు వేసింది. 98వ అకాడమీ అవార్డులలో ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ (International feature film) విభాగంలో ఇప్పటికే టాప్–15 చిత్రాల్లో స్థానం దక్కించుకున్న ఈ చిత్రం, తాజాగా తదుపరి దశ ఓటింగ్‌కు అర్హత సాధించడం విశేషం. దీంతో ఆస్కార్ నామినేషన్ దిశగా ఈ మూవీ ఆశలు మరింత బలపడ్డాయి. జనవరి 22న అకాడమీ అవార్డుల నామినేషన్లను అధికారికంగా … Continue reading Oscars 2026: నెక్స్ట్ రౌండ్కి దూసుకెళ్లిన ‘హోమ్ బౌండ్