Operation Sindoor Movie: వెండితెరపై ‘ఆపరేషన్ సిందూర్’ గర్జన!

Operation Sindoor Movie: భారత సైన్యం గతేడాది మే నెలలో పాకిస్థాన్ భూభాగంలో విజయవంతంగా నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) ఇతివృత్తంతో ఒక భారీ చిత్రం తెరకెక్కబోతోంది. సంచలన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుండగా, ప్రముఖ నిర్మాత భూషణ్ కుమార్ దీనిని నిర్మించనున్నారు. Read also: Vijay – Rashmika: వైర‌ల్ అవుతున్న విజయ్‌-రష్మిక వెడ్డింగ్‌ కార్డు పహల్గాం దాడికి ప్రతీకారంగా.. గతంలో జరిగిన పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం … Continue reading Operation Sindoor Movie: వెండితెరపై ‘ఆపరేషన్ సిందూర్’ గర్జన!