Om Shanti Shanti Shantihi Movie Review: ఓ శాంతి శాంతి శాంతిః మూవీ ఎలా ఉందంటే!

కొన్నేళ్ల క్రితమే తెలుగు ప్రేక్షకులు బాగా చూసేసిన మలయాళ సినిమా ‘జయ జయ జయ జయహే’ని ‘ఓం శాంతి శాంతి శాంతిః’ పేరుతో రీమేక్ చేశారు. ఈ రీమేక్‌లో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించారు. కథ పరంగా చూస్తే, ఇది ఒక సాధారణ మధ్యతరగతి దంపతుల జీవితంలో చోటుచేసుకునే సంఘటనల చుట్టూ తిరుగుతుంది. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య వచ్చే విభేదాలు, అహంకారం, ఈగో, వంటి అంశాలను కథలో ప్రధానంగా చూపించారు. అయితే,ఈ సినిమా … Continue reading Om Shanti Shanti Shantihi Movie Review: ఓ శాంతి శాంతి శాంతిః మూవీ ఎలా ఉందంటే!