Latest News: OG Movie: ఓజీ విడుదల.. డైరెక్టర్ ఎమోషనల్ పోస్టు

మాస్ యాక్షన్, గ్యాంగ్‌స్టర్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తాజా చిత్రం ‘ఓజీ’ (OG Movie) ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఫ్యాన్స్ నుండి సినీ ప్రముఖుల వరకు అందరూ సినిమా రిలీజ్‌ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రిలీజ్‌కి ముందు రోజే ప్రీమియర్ షోలు వేయగా అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకుంది. సినిమా కథనాన్ని దర్శకుడు సుజీత్ (Sujeet) స్మార్ట్‌గా తెరకెక్కించారు. కథ, సంగీతం, యాక్షన్ సన్నివేశాల సమన్వయం ప్రేక్షకులను తెరపై కట్టుబెట్టడం … Continue reading Latest News: OG Movie: ఓజీ విడుదల.. డైరెక్టర్ ఎమోషనల్ పోస్టు