OG movie OTT release : పవన్ కల్యాణ్ ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ! స్ట్రీమింగ్ తేదీ ఖరారు!

OG movie OTT release : బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో దుమ్ము రేపుతున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘ఓజీ’ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది. గత నెల 25న విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రపంచవ్యాప్తంగా భారీ హిట్‌గా నిలిచి, ఇప్పటివరకు రూ. 325 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తాజా సమాచారం ప్రకారం, ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్ర డిజిటల్ హక్కులను భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. ఇక అభిమానులు … Continue reading OG movie OTT release : పవన్ కల్యాణ్ ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ! స్ట్రీమింగ్ తేదీ ఖరారు!