Latest News: Nuvvu Naaku Nachav Movie: ‘నువ్వు నాకు నచ్చావ్’ రీ-రిలీజ్ ఎప్పుడంటే?

విక్టరీ వెంకటేష్ సూపర్ హిట్ సినిమాల్లో ‘నువ్వు నాకు వచ్చావ్’ (Nuvvu Naaku Nachav Movie) ఒకటి. మాటల మాంత్రికుడు, గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ – కథనం, సంభాషణలతో రూపొందిన చిత్రమిది. దీనికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడీ సినిమా (Nuvvu Naaku Nachav Movie) మరోసారి థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అయ్యింది. Read Also: Kajol: ‘స్పిరిట్’లో కాజోల్? జ‌న‌వ‌రి 01న రీ రిలీజ్ ఆల్‌టైమ్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రం ఇప్పుడు … Continue reading Latest News: Nuvvu Naaku Nachav Movie: ‘నువ్వు నాకు నచ్చావ్’ రీ-రిలీజ్ ఎప్పుడంటే?