Latest News: Rashmika Mandanna: నన్ను ఏ ఇండస్ట్రీ బ్యాన్ చేయలేదు: రష్మిక

సినీనటి రష్మిక మందన్న (Rashmika Mandanna) ఎప్పుడు వార్తల్లో నిలుస్తోంది. ఈసారి, ఆమెపై కొంతకాలంగా వస్తున్న పుకార్లపై స్పందిస్తూ, వ్యక్తిగత స్థాయిలో తన భావాలను పంచుకున్నారు. ముఖ్యంగా, కన్నడ చిత్ర పరిశ్రమ (Kannada film industry) లో ఆమెపై నిషేధాలు విధించబడ్డట్లు వచ్చిన వార్తలపై ఆమె (Rashmika Mandanna) స్పష్టత ఇచ్చారు.తన రాబోయే చిత్రం ‘థామా’ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలపై ఆమె మాట్లాడారు. Mass Jathara Movie: మాస్ జాతర … Continue reading Latest News: Rashmika Mandanna: నన్ను ఏ ఇండస్ట్రీ బ్యాన్ చేయలేదు: రష్మిక