Nidhi Agarwal: ఇది ఏఐ ఫొటో కాదు: నిధి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబినేషన్లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ హారర్ ఎంటర్‌టైనర్ ‘ది రాజా సాబ్ ’పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. భారీ యాక్షన్, పీరియాడిక్ చిత్రాల తర్వాత ప్రభాస్‌ను పూర్తిగా వినోదాత్మక రోల్ లో చూపించనున్న సినిమా కావడంతో అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహం కనిపిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. Read also: RanveerSingh: డాన్ 3కు మరో షాక్.. రణ్వీర్ సింగ్ తప్పుకున్నారా? … Continue reading Nidhi Agarwal: ఇది ఏఐ ఫొటో కాదు: నిధి