Latest News: Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ నుంచి కొత్త పోస్టర్ విడుదల

రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్’ సినిమా (Toxic Movie) విడుదలకు ఇంకా 100 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ బృందం, ఈ సినిమాను పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడానికి సిద్ధంగా ఉంది. నేష‌న‌ల్ అవార్డు విన్న‌ర్ గీతూ మోహన్ దాస్ (Geetu Mohandas) ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions), మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ (Monster Mind Creations) బ్యానర్లపై యష్, వెంకట్ కె. … Continue reading Latest News: Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ నుంచి కొత్త పోస్టర్ విడుదల