New Film: స‌త్య‌దేవ్ 15వ‌ కొత్త సినిమా ప్రారంభం

New Film: యువ నటుడు సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న 15వ‌ చిత్రం బుధవారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో వైభవంగా ప్రారంభమైంది. లక్ష్మీనారాయణ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని త్రిషూల్ విజినరీ స్టూడియోస్ పతాకంపై నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సత్యదేవ్‌కు జోడీగా ‘జాతిరత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా నటిస్తుండగా, ప్రముఖ గాయకుడు రామ్ మిర్యాల ఈ సినిమాతో పూర్తిస్థాయి సంగీత దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. Read Also: YashMovie: యశ్ ‘టాక్సిక్’ మూవీ కథ … Continue reading New Film: స‌త్య‌దేవ్ 15వ‌ కొత్త సినిమా ప్రారంభం