Netflix: సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్: భారీ ధరల కొనుగోళ్లు స్టాప్!

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్(Netflix) దక్షిణాది సినిమా రంగానికి, ముఖ్యంగా తెలుగు–తమిళ నిర్మాతలకు పెద్ద దెబ్బగా చెప్పుకోవాల్సిన నిర్ణయం తీసుకుంది. ఇకపై సౌత్ సినిమాల డిజిటల్ హక్కులను అధిక ధరలకు కొనుగోలు చేసే విధానాన్ని నిలిపివేస్తున్నట్టు కంపెనీ స్పష్టం చేసినట్లు తెలిసింది. దాని బదులుగా భారత మార్కెట్‌కు అనుగుణంగా స్వంత వెబ్ సిరీస్‌(Web series)లు, రియాలిటీలతో పాటు ఒరిజినల్ సినిమాల నిర్మాణంపై దృష్టి కేంద్రీకరించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఏర్పాట్లు … Continue reading Netflix: సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్: భారీ ధరల కొనుగోళ్లు స్టాప్!