Telugu News: NC24 Movie: చైతూకి సూపర్‌స్టార్ నుంచి స్పెషల్ బర్త్‌డే గిఫ్ట్

అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) నటిస్తున్న NC24 సినిమాకు సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సూపర్‌స్టార్ మహేశ్‌బాబు విడుదల చేయనున్నారని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అకినేని ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఘట్టమనేని అభిమానుల్లో కూడా ఈ అప్‌డేట్ హైప్ సృష్టించింది. తండేల్’ విజయంతో మంచి ఊపుమీదున్న నాగచైతన్య ఈసారి పూర్తిస్థాయి యాక్షన్–ఎమోషనల్ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాడు. Read Also: Balakrishna: ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ NC24 – విభిన్న కథతో వస్తున్న … Continue reading Telugu News: NC24 Movie: చైతూకి సూపర్‌స్టార్ నుంచి స్పెషల్ బర్త్‌డే గిఫ్ట్