Latest News: Nayanthara: మన శంకర వరప్రసాద్‌గారు సినిమా నుంచి కొత్త పోస్ట‌ర్‌ విడుద‌ల

ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) కొత్తగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో టాలీవుడ్ సూపర్ స్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్నారు.న‌య‌న‌తార (Nayanthara) హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. వెంకటేశ్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఇటీవ‌లే కేర‌ళ షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్ర‌యూనిట్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌ (Hyderabad) లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. Aaryan Movie: ఆర్యన్‌ టీజర్‌ చూసారా? కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రాబోతున్న ఈ సినిమా నుంచి అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్న … Continue reading Latest News: Nayanthara: మన శంకర వరప్రసాద్‌గారు సినిమా నుంచి కొత్త పోస్ట‌ర్‌ విడుద‌ల