Naveen Polishetty: ఓటీటీలోకి ‘అనగనగా ఒక రాజు’ ఎప్పుడంటే?
మొదట్లో చిన్న చిన్న చిత్రాలతో అలరించిన నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty).. జాతిరత్నాలు సినిమాతో హిట్టు అందుకున్నాడు.ఈ సినిమాతో తెలుగులో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రంతో అలరించాడు. ఇప్పుడు అనగనగా ఒక రాజు మూవీతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చాడు. సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.ఈ సినిమాలో నవీన్ జోడిగా మీనాక్షి చౌదరి కథానాయికగా … Continue reading Naveen Polishetty: ఓటీటీలోకి ‘అనగనగా ఒక రాజు’ ఎప్పుడంటే?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed