Anaganaga oka raju Trailer: ‘అన‌గ‌న‌గా ఒక రాజు’ ట్రైల‌ర్ చూసారా!

యువ నటుడు నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ ‘అనగనగా ఒక రాజు’. జాతిరత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నవీన్.. ఆ తర్వాత జాగ్రత్తగా కథలు ఎంచుకుంటున్నాడు. కొన్ని రోజుల క్రితం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో అలరించిన ఈ హీరో.. ఇప్పుడు సంక్రాంతి పండక్కి, థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయ్యాడు. అనగనగా ఒక రాజు సినిమాలో నవీన్ జోడిగా సక్సెస్ బ్యూటీ మీనాక్షి చౌదరి కథానాయికగా … Continue reading Anaganaga oka raju Trailer: ‘అన‌గ‌న‌గా ఒక రాజు’ ట్రైల‌ర్ చూసారా!