Naveen Polishetty: పెళ్లిపై తనదైన స్టైల్లో సమాధానం చెప్పిన నవీన్

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన శైలితో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు నవీన్‌ పొలిశెట్టి (Naveen Polishetty) మరోసారి తన టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. ఆయన హీరోగా, మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhury) కథానాయికగా కల్యాణ్ శంకర్ తెరకెక్కించిన ‘అనగనగా ఒక రాజు’ చిత్రం ఈ సంక్రాంతి కానుకగా ఈ నెల 14న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రచార వేడుకలో నవీన్ తన పెళ్లి నుంచి కెరీర్ స్ట్రగుల్స్ వరకు పలు … Continue reading Naveen Polishetty: పెళ్లిపై తనదైన స్టైల్లో సమాధానం చెప్పిన నవీన్