News Telugu: Naryana Murthy: సినిమా టిక్‌ట్ రేట్ల పెంపుపై ఆందోళన

సినిమా Cenima టికెట్ ధరలు పెంచొద్దు, చిన్న నిర్మాతలకు ఇది పెద్ద దెబ్బ అవుతుంది” అని సీనియర్ నటుడు ఆర్. నారాయణమూర్తి Naryana Murthy విజ్ఞప్తి చేశారు. సినీ పరిశ్రమలోని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు స్వయంగా ముందుకొచ్చి చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌లతో చర్చలు జరిపి సమతౌల్యం దొరకేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. సినిమా టికెట్ రేట్ల పెంపు సామాన్య ప్రేక్షకులకు భారం అవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. “ప్రజలకు … Continue reading News Telugu: Naryana Murthy: సినిమా టిక్‌ట్ రేట్ల పెంపుపై ఆందోళన