Nani: ‘ది ప్యారడైజ్’ సినిమా లో పూజా హెగ్డే?
న్యాచురల్ స్టార్ నాని (Nani) ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ది ప్యారడైజ్ (‘The Paradise’ movie). దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నాని జోడిగా కయాదు లోహర్ (Kayadu Lohar) కథానాయికగా నటించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన రానుంది. ఇప్పటికే విడుదలైన పోసర్స్ మూవీపై మరింత బజ్ క్రియేట్ చేశాయి. అయితే కొన్ని రోజులుగా ఈ … Continue reading Nani: ‘ది ప్యారడైజ్’ సినిమా లో పూజా హెగ్డే?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed