Nani: ‘ది ప్యారడైజ్’లో కాయదు లోహర్

డ్రాగన్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల నటి కాయదు లోహర్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారింది. ఆమెకు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది. తాజాగా ఆమె కెరీర్‌లోనే అతిపెద్ద ప్రాజెక్ట్‌లో నటించేందుకు అధికారికంగా ఒప్పుకుంది. నాని (Nani) హీరోగా నటిస్తున్న కొత్త తెలుగు సినిమా ‘ది ప్యారడైజ్’లో కాయదు లోహర్ కీలక పాత్రలో కనిపించనుంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్‌లో ఆమె పాల్గొంటుందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. … Continue reading Nani: ‘ది ప్యారడైజ్’లో కాయదు లోహర్