Nani: ప్యారడైజ్’ మూవీ రిలీజ్ వాయిదా?

టాలీవుడ్‌లో భారీ అంచనాలతో రూపొందుతున్న నాని(Nani) హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ప్యారడైజ్’ సినిమా విడుదల తేదీపై అనిశ్చితి నెలకొంది. తొలుత మార్చి నెలలో థియేటర్లలోకి … Continue reading Nani: ప్యారడైజ్’ మూవీ రిలీజ్ వాయిదా?