Latest News: Indrakeeladri: ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న నందమూరి బాలకృష్ణ

విజయవాడ ఇంద్రకీలాద్రి (Indrakeeladri) వద్ద ప్రసిద్ధి గాంచిన దుర్గామాత ఆలయానికి శనివారం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంద్రకీలాద్రిపై సందడి చేశారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మను దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ భక్తులకు ఆనందాన్ని పంచారు. ED: బిట్‌కాయిన్ మనీలాండరింగ్ కేసులో శిల్పాశెట్టి పేరు శనివారం ఆలయానికి చేరుకున్న బాలకృష్ణ (Nandamuri Balakrishna) ను ఆలయ కమిటీ చైర్మన్‌ రాధాకృష్ణ, ఈవో శీనానాయక్‌, అర్చకులు ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని … Continue reading Latest News: Indrakeeladri: ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న నందమూరి బాలకృష్ణ