Nagarjuna: ‘ధురంధర్‌’లో విలన్ పాత్రపై స్పందించిన కింగ్ నాగ్

బాలీవుడ్ మూవీ ‘ధురంధర్‌’లో అక్షయ్‌ ఖన్నా నటించిన పాత్రను తొలుత టాలీవుడ్ నటుడు నాగార్జునకు (Nagarjuna) ఆఫర్‌ చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై నాగార్జున తాజాగా స్పందించారు. ‘‘అలాంటిదేమీ లేదు. నాకు ఎవరూ ఏ పాత్ర ఆఫర్ చేయలేదు. అయితే, ‘ధురంధర్‌’ ఒక సూపర్ మూవీ. దర్శకుడు ఆదిత్యధర్ అద్భుతంగా తెరకెక్కించారు. ఆయన తీసిన ‘యూరి’ కూడా నాకిష్టం. సినిమాలో అక్షయ్ ఖన్నా నటన హైలైట్‌గా నిలిచింది. Read Also: Mahesh Babu New … Continue reading Nagarjuna: ‘ధురంధర్‌’లో విలన్ పాత్రపై స్పందించిన కింగ్ నాగ్