News telugu: Nagarjuna- ఏఐ టెక్నాలజీ దుర్వినియోగంపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగార్జున

టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ దుర్వినియోగంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా తన రూపాన్ని వాడుకుంటూ కొందరు వ్యాపార ప్రయోజనాల కోసం పని చేస్తున్నారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. కోర్టులో పిటిషన్‌ వేసిన నాగార్జున నాగార్జున తరఫున న్యాయవాదులు కోర్టులో వాదిస్తూ, కొన్ని వెబ్‌సైట్‌లు ఏఐ సాయంతో ఆయన ఫొటోలు, వీడియోలను మార్చి, అసత్య సమాచారం కలిపి ప్రచారం చేస్తున్నట్లు వివరించారు. … Continue reading News telugu: Nagarjuna- ఏఐ టెక్నాలజీ దుర్వినియోగంపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగార్జున