Latest news: Nadu Center: తమిళంలో రూపొందిన ‘నాడు సెంటర్’ సిరీస్ రివ్యూ

తమిళంలో రూపొందిన ‘నాడు సెంటర్’ అనే స్పోర్ట్స్ డ్రామా వెబ్ సిరీస్ టీనేజ్(Teenage) జీవితం బాస్కెట్ బాల్ నేపథ్యంతో ప్రేక్షకుల ముందుకు(Nadu Center) వచ్చింది. నరు నారాయణన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో సూర్య సేతుపతి కీలక పాత్రలో నటించగా శశికుమార్, రెజీనా, ఆశా శరత్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈరోజు 7 భాషల్లో తొలి మూడు ఎపిసోడ్లు స్ట్రీమింగ్‌కి వచ్చాయి. Read also: సైబర్ నేరగాళ్లకు డేటాను అమ్మి కోట్లు సంపాదించిన రవి కథ టీనేజ్‌లోకి … Continue reading Latest news: Nadu Center: తమిళంలో రూపొందిన ‘నాడు సెంటర్’ సిరీస్ రివ్యూ