Mysaa Movie: కళ్లలో కోపం.. చేతిలో గన్.. రష్మిక యాక్షన్ గ్లింప్స్

ఇప్పటివరకు సాఫ్ట్‌ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రష్మిక మందన్న(Rashmika Mandanna), ఈసారి పూర్తిగా భిన్నమైన రూపంలో కనిపించనుంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం ‘మైసా’ (Mysaa Movie) నుంచి విడుదలైన యాక్షన్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. ఈ చిత్రంతో నూతన దర్శకుడు రవీంద్ర పుల్లె(Ravindra Pulle) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో రష్మిక తొలిసారి ఒక ఉగ్ర స్వభావం గల తిరుగుబాటు యువతిగా నటించడం విశేషం. Read Also: Champion Movie: చాంపియన్ … Continue reading Mysaa Movie: కళ్లలో కోపం.. చేతిలో గన్.. రష్మిక యాక్షన్ గ్లింప్స్