Latest News: Kareena Kapoor: నా కొడుకు ఎప్పుడూ కోహ్లీ గురించే అడుగుతాడు: కరీనా కపూర్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ (Kareena Kapoor) తాజాగా తన కొడుకు తైమూర్ (Taimur) గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. కరీనా తెలిపిన వివరాల ప్రకారం, తైమూర్‌కి క్రికెట్ పట్ల, ముఖ్యంగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పట్ల అపారమైన అభిమానముందని చెప్పారు. తైమూర్ ఎప్పుడూ కోహ్లీ గురించే మాట్లాడుతుంటాడని, అతని ఫోన్ నంబర్ తన దగ్గర ఉందా అని తరచూ అడుగుతుంటాడని కరీనా కపూర్ వెల్లడించారు. Read … Continue reading Latest News: Kareena Kapoor: నా కొడుకు ఎప్పుడూ కోహ్లీ గురించే అడుగుతాడు: కరీనా కపూర్