Latest News: Esha Deol: మా తండ్రి చనిపోలేదు: ఈషా డియోల్

బాలీవుడ్ సీనియర్ నటుడు, యాక్షన్‌ కింగ్‌గా పేరుగాంచిన ధర్మేంద్ర (Dharmendra) (89) ఆరోగ్యం విషమించిందన్న వార్తలు అభిమానుల్లో ఆందోళన కలిగించాయి. గత వారం రోజులుగా ఆయ‌న ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండగా, తాజాగా ఆయన్ని ముంబైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఆయనకు శ్వాస సమస్యలు (breathing issues) తలెత్తడంతో వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో “ధర్మేంద్ర మృతి చెందారు” అనే వార్తలు వేగంగా వైరల్ అయ్యాయి. Read also: Jubilee … Continue reading Latest News: Esha Deol: మా తండ్రి చనిపోలేదు: ఈషా డియోల్