News Telugu: Meesaala Pilla: యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్న మీసాల పిల్ల

Meesaala Pilla: మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) ప్రధాన పాత్రలో, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “మన శంకర వరప్రసాద్ గారు” సినిమాలోని తొలి పాట “మీసాల పిల్ల” ప్రస్తుతం యూట్యూబ్‌లో హవా సృష్టిస్తోంది. విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ పాట నంబర్ 1 ట్రెండింగ్‌లోకి చేరింది. భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన ఈ ఎనర్జిటిక్ ట్రాక్‌కి భాస్కరభట్ల సాహిత్యం అందించారు. లెజెండరీ సింగర్ ఉదిత్ నారాయణ తన ప్రత్యేకమైన శైలిలో పాడిన ఈ పాటతో ఎంతోకాలం తర్వాత … Continue reading News Telugu: Meesaala Pilla: యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్న మీసాల పిల్ల