Music Director: ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు

భారతీయ సినీ సంగీత చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న సంగీత దిగ్గజం (Music Director) ఇళయరాజా, గత ఐదు దశాబ్దాలకు పైగా సంగీత ప్రయాణంలో వేలాది గీతాలను స్వరపరిచిన ఆయన ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. తాజాగా ఆయనకు మరో ప్రతిష్టాత్మక గౌరవం దక్కింది. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన అజంతా–ఎల్లోరా అంతర్జాతీయ చిత్రోత్సవం (AIFF) ఈ ఏడాది తన అత్యున్నత పురస్కారం ‘పద్మపాణి’ అవార్డును ఇళయరాజాకు ప్రకటించింది. Ajanta–Ellora International Film Festival (AIFF) … Continue reading Music Director: ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు