Murari Movie: ఈ నెల 31న మురారి రీ రిలీజ్

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘మురారి’ సినిమా (Murari Movie), 2001లో విడుదలై ఘన విజయం సాధించింది. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన క్లాసిక్ మూవీ ‘మురారి’ (Murari Movie) మళ్లీ థియేటర్లలో సందడి చేయబోతోంది. విడుదలై ఎన్నేళ్లు గడిచినా ఈ సినిమాకు ఇప్పటికీ ఫ్యామిలీ ఆడియెన్స్‌లో ప్రత్యేకమైన ఆదరణ ఉంది. భావోద్వేగాలు, సంగీతం, కథనంతో ‘మురారి’ మహేష్ కెరీర్‌లో ఓ మైలురాయి చిత్రంగా నిలిచింది. Read Also: Nani: ఈగ మూవీ రీరిలీజ్ ఎప్పుడంటే? టికెట్ ధరలు … Continue reading Murari Movie: ఈ నెల 31న మురారి రీ రిలీజ్