Muralidhar Goud: నటుడు మురళీధర్ గౌడ్ భార్య మృతి

Muralidhar Goud: తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు మురళీధర్ గౌడ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన భార్య శశికళ కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతూ మరణించారు. ఈ వార్త తెలియగానే మురళీధర్ గౌడ్ నివాసంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు శశికళ మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాంటూ ప్రార్థిస్తున్నారు. అదే సమయంలో నటుడు మురళీధర్ కు ధైర్యం … Continue reading Muralidhar Goud: నటుడు మురళీధర్ గౌడ్ భార్య మృతి