Mrunal Thakur: హైదరాబాద్‌ పిలుస్తోంది అంటున్న మృణాల్

హీరో అడివిశేష్, మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కాంబినేషన్‌లో వస్తున్న ‘డెకాయిట్’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మృణాల్ ఠాకూర్ తన భాగం షూటింగ్ పూర్తి చేయడానికి హైదరాబాద్‌కు వెళ్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించారు. షనీల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మార్చి 19న ఉగాది కానుకగా విడుదల కానుంది. ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్, ప్రకాశ్ రాజ్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. Read also: Tollywood Updates: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా.. … Continue reading Mrunal Thakur: హైదరాబాద్‌ పిలుస్తోంది అంటున్న మృణాల్