Latest News: Mrunal Takhur: అల్లు అర్జున్ – అట్లీ మూవీ లో మృణాల్?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే భారీ చిత్రంపై బన్నీ ఫ్యాన్స్‌తో పాటు సినీ ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ సినిమా గురించి వినిపిస్తున్న ఒక వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీలో బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Takhur) కీలక పాత్రలో కనిపించనున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం, మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో అల్లు అర్జున్‌కు … Continue reading Latest News: Mrunal Takhur: అల్లు అర్జున్ – అట్లీ మూవీ లో మృణాల్?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed