Mrs Deshpande: ‘మిస్సెస్ దేశ్ పాండే’ ( జియో హాట్ స్టార్) సిరీస్ రివ్యూ!

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మాధురి దీక్షిత్(Madhuri Dixit) ప్రధాన పాత్రలో రూపొందిన వెబ్ సిరీస్ ‘మిస్సెస్ దేశ్‌పాండే’ (Mrs Deshpande). దీనితో డిజిటల్ స్పేస్‌లోకి ఆమె తిరిగి వస్తున్నారు. ఈ సిరీస్‌లో ఒకప్పటి అందాల కథానాయిక మాధురి దీక్షిత్, సరికొత్త పాత్రలో కనిపించనున్నారు. ఈ సిరీస్ మీద అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నాగేష్ కుకునూర్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్, ఈ నెల 19వ తేదీ నుంచి ‘జియో హాట్ స్టార్’ లో స్ట్రీమింగ్ అవుతోంది. … Continue reading Mrs Deshpande: ‘మిస్సెస్ దేశ్ పాండే’ ( జియో హాట్ స్టార్) సిరీస్ రివ్యూ!