Mrithyunjay Movie: రాజమౌళి చేతుల మీదుగా శ్రీవిష్ణు ‘మృత్యుంజయ్’ టీజర్ లాంచ్

యంగ్ హీరో శ్రీవిష్ణు కథల ఎంపికలో ఎప్పుడూ ప్రత్యేకత చూపిస్తుంటారు. వినూత్న కథలు, సహజమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరైన శ్రీవిష్ణు తాజాగా నటించిన చిత్రం ‘మృత్యుంజయ్’ (Mrithyunjay Movie). ఈ సినిమాలో రెబా మోనికా జాన్ హీరోయిన్‌గా నటించగా, ‘సామజవరగమన’ తర్వాత ఈ జంట మరోసారి తెరపై కనిపించనుండటం విశేషం. ఆ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ఈ కాంబినేషన్‌పై ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. శ్రీహుసేన్‌ షా కిరణ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. Read Also: Lavanya … Continue reading Mrithyunjay Movie: రాజమౌళి చేతుల మీదుగా శ్రీవిష్ణు ‘మృత్యుంజయ్’ టీజర్ లాంచ్