Latest News: Movies: ఈ వారం థియేటర్/OTT అప్డేట్స్

ఈ వారం సినీప్రేక్షకులకు డబుల్ ట్రీట్ రాబోతోంది. థియేటర్లలో పెద్ద సినిమాలు (Movies), ఓటీటీలలో కొత్త వెబ్ సిరీస్ లు, ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. నవంబర్ రెండో వారం సినిమా ప్రియులకు ఎంటర్‌టైన్‌మెంట్‌తో నిండిపోయిన వారంగా మారబోతోంది. ఈ వారం విడుదల కానున్న థియేటర్, ఓటీటీ సినిమాల (Movies) పూర్తి లిస్ట్‌పై ఓసారి చూసేయండి.. Read also : Imanvi: ప్రభాస్‌ ఆతిథ్యనికి ఫౌజీ భామ ఇమాన్వీ ఫిధా..కడుపు నిండిపోయిందంటూ.. థియేటర్ రిలీజ్‌లు నాగార్జున- రామ్ గోపాల్ … Continue reading Latest News: Movies: ఈ వారం థియేటర్/OTT అప్డేట్స్