Movies 2026: సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు

ఈసారి సంక్రాంతికి టాలీవుడ్ (Movies 2026) బాక్సాఫీస్ పూర్తిగా హీటెక్కబోతోంది. ప్రభాస్, చిరంజీవి వంటి స్టార్ హీరోలు.. రవితేజ, నవీన్ పోలిశెట్టి, శర్వానంద్, శ్రీవిష్ణు లాంటి చిన్న మీడియం మార్కెట్ ఉన్న హీరోలు.. విజయ్, శివకార్తికేయన్ వంటి పరభాషా హీరోలు బరిలో దిగుతున్నారు. వీరంతా జనవరి 9 నుంచి 14 మధ్య తమ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. Read also: Meenakshi Chaudhary: పెళ్లి రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నటి మీనాక్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ … Continue reading Movies 2026: సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు