Movie: ‘జన నాయగన్’ చిత్రం విడుదల ఆలస్యం పై స్పందించిన విజయ్

తాను నటించిన ‘జన నాయగన్’ చిత్రం (Movie) విడుదల ఆలస్యం కావడంపై నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ (Vijay) స్పందించారు. తాను రాజకీయాల్లోకి రావడం వల్లే తన సినిమాను ఇలా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తన కారణంగా నిర్మాతకు నష్టం జరుగుతోందని అన్నారు. తన నిర్మాతల గురించి ఆలోచిస్తే బాధగా ఉందని అన్నారు. రాజకీయ రంగంలోకి వచ్చేటప్పుడు వీటన్నింటికి సిద్ధపడ్డానని ఆయన పేర్కొన్నారు. తన సినిమాపై ఈ ప్రభావం పడుతుందని ముందే ఊహించానని అన్నారు. Read Also: … Continue reading Movie: ‘జన నాయగన్’ చిత్రం విడుదల ఆలస్యం పై స్పందించిన విజయ్