Movie Ticket: ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే!

పైరసీ ప్రభావాన్ని తగ్గించేందుకు ఈటీవీ విన్ వినూత్న నిర్ణయం తీసుకుంది. వారి నిర్మాణంలో రూపొందిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రానికి టికెట్(Movie Ticket) ధరలను గణనీయంగా తగ్గిస్తూ ప్రత్యేక ధరలను ప్రకటించింది. సింగిల్ స్క్రీన్లలో రూ.99, మల్టీప్లెక్స్‌లలో రూ.105 గా నిర్ణయించినట్టు వెల్లడించింది. నవంబర్ 21న విడుదల కానున్న ఈ చిత్రం, తక్కువ ధరల కారణంగా ప్రేక్షకులను థియేటర్లకు మరింతగా ఆకర్షిస్తుందని టీమ్ అంచనా వేస్తోంది. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ-రిలీజ్ కార్యక్రమంలో ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ … Continue reading Movie Ticket: ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే!