Movie: ‘దృశ్యం 3’లో ప్రధాన పాత్రలో ప్రకాశ్ రాజ్

బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ హీరోగా అభిషేక్ పాఠక్ దర్శకత్వంలో ‘దృశ్యం 3’ సినిమా (Movie) ప్రారంభమయింది. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్(Prakash Raj) కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ ఇంత అద్భుతమైన ఫ్రాంచైజీలో భాగమవడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ చిత్రంలో తనది ఒక ప్రత్యేకమైన పాత్ర అని తెలిపారు. Read Also: Sreeleela: మెడిసిన్ పట్టా అందుకున్న హీరోయిన్ చిత్రం నుంచి తప్పుకున్న అక్షయ్ ఖన్నా మరోవైపు ఈ … Continue reading Movie: ‘దృశ్యం 3’లో ప్రధాన పాత్రలో ప్రకాశ్ రాజ్