Movie Posters: న్యూ ఇయర్.. టాలీవుడ్ కొత్త పోస్టర్‌లు విడుదల

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 2026 నూతన సంవత్సర సంబరాలు అంబరాన్నంటాయి. ఒకవైపు కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలుకుతూనే, మరోవైపు సంక్రాంతి పండుగ రేసులో నిలిచే భారీ సినిమాల అప్‌డేట్స్‌తో చిత్ర పరిశ్రమ మొత్తం సందడిగా మారింది.అయితే కొత్త ఏడాది సంద‌ర్భంగా.. 2026లో వ‌చ్చే సినిమాల‌కు సంబంధించి కొత్త పోస్టర్‌లతో ఆనందాన్ని నింపారు మేక‌ర్స్‌. పలు నిర్మాణ సంస్థలు ఆయా సినిమాలకు సంబంధించిన పోస్టర్‌ (Movie Posters) లను రిలీజ్‌ చేస్తూ న్యూ ఇయ‌ర్ విషెస్ తెలుపుతున్నాయి. … Continue reading Movie Posters: న్యూ ఇయర్.. టాలీవుడ్ కొత్త పోస్టర్‌లు విడుదల