Movie: రవితేజ సినిమాలో విలన్ గా ఎస్‌జే సూర్య?

టాలీవుడ్‌లో ఈ కొత్త క్రేజీ కాంబినేషన్ అభిమానులను ఎక్స్‌సైట్ చేస్తోంది. ‘మాస్ మహారాజా’ రవితేజ(Ravi teja) తన హారర్-థ్రిల్లర్ సినిమాలో (Movie) నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు, నటుడు ఎస్‌జే సూర్య విలన్ పాత్రలో కనిపించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఎస్‌జే సూర్య తన విశిష్ట స్టైల్, విలన్ పాత్రలకు అనుకూలమైన ఎమోషనల్ ఎక్సప్రెషన్స్‌తో ప్రేక్షకులను ఫిదా చేసేవాడు. Read Also: Roshan: ఈ నెల 29న OTTలోకి ‘ఛాంపియన్’ వివేక్ అత్రేయ దర్శకత్వం … Continue reading Movie: రవితేజ సినిమాలో విలన్ గా ఎస్‌జే సూర్య?