Latest News: Mohan Babu: తండ్రి గోల్డెన్ జర్నీపై ఎమోషనల్ అయిన మంచు విష్ణు

తెలుగు సినిమా రంగంలో నటుడు, నిర్మాత, విద్యావేత్తగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కలెక్షన్ కింగ్ మోహన్ బాబు(Mohan Babu)—ఇండస్ట్రీకి 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఓ సగం శతాబ్ద కాలం పాటు అభిమానులను అలరించిన ఆయన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ మంచి విష్ణు హృదయపూర్వకంగా స్పందించారు. విష్ణు సోషల్ మీడియా ద్వారా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. “94 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో మా నాన్న 50 ఏళ్లు తన భుజాలపై … Continue reading Latest News: Mohan Babu: తండ్రి గోల్డెన్ జర్నీపై ఎమోషనల్ అయిన మంచు విష్ణు