Latest News: Mitra Mandali Movie: మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్

టాలీవుడ్ న‌టుడు ప్రియదర్శి మరో సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తన విభిన్న కథా ఎంపికలతో, సహజమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ప్రియదర్శి, ఈసారి ‘మిత్రమండలి’ (Mitra Mandali Movie) అనే చిత్రంతో మన ముందుకు వస్తున్నారు. Kotha lokah chapter1: ఓటీటీ లో కి వచ్చిన కొత్త లోక చాప్టర్ 1 ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ బన్నీ వాస్ (Bunny Was) వర్క్స్లో మొదటి ప్రాజెక్ట్‌గా రూపొందిస్తున్నారు. గీతా ఆర్ట్స్ … Continue reading Latest News: Mitra Mandali Movie: మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్