Michael Biopic:మైకేల్ జాక్సన్ బయోపిక్‌ “మైకేల్”తో మళ్లీ మంత్రం!

ప్రపంచవ్యాప్తంగా పాప్ మ్యూజిక్‌కు కొత్త ఊపుని తీసుకొచ్చిన వ్యక్తి మైకేల్ జాక్సన్.(Michael Biopic) ఆయన పేరు విన్నా, పాట విన్నా ప్రపంచం మొత్తం ఉత్సాహంతో ఉప్పొంగేది. తన చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభతో సంగీత ప్రపంచాన్ని కుదిపేసిన జాక్సన్, తన గాత్రం, నృత్యం, వినోద శైలి ద్వారా కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నాడు. సంగీతకారుడు మాత్రమే కాదు, డ్యాన్సింగ్ ఐకాన్‌గానూ మైకేల్ జాక్సన్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన స్టెప్పులు, ప్రత్యేకంగా “మూన్‌వాక్” అనే డ్యాన్స్ స్టైల్ … Continue reading Michael Biopic:మైకేల్ జాక్సన్ బయోపిక్‌ “మైకేల్”తో మళ్లీ మంత్రం!